(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.10. అధ్యాయః 010
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరంప్రతి భీమసేనవచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీమ ఉవాచ। 12-10-0x(6706)(80906)
శ్రోత్రియస్యేవ తే రాజన్మందకస్యావిపశ్చితః।
అనువాకహతా బుద్ధిర్నైషా తత్త్వార్థదర్శినీ॥ 12-10-1(80907)
ఆలస్యే కృతచిత్తస్య రాజధర్మానసూయతః।
వినాశే ధార్తరాష్ట్రాణాం కిం ఫలం భరతర్షభ॥ 12-10-2(80908)
క్షమాఽనుకంపా కారుణ్యమానృశంస్యం న విద్యతే।
క్షాత్రమాచరతో మార్గమపి బంధోస్త్వదంతరే॥ 12-10-3(80909)
యదీమాం భవతో బుద్ధిం విద్యామ వయమీదృశీం।
శస్త్రం నైవ గ్రహీష్యామో న వధిష్యామ కంచన॥ 12-10-4(80910)
భైక్షమేవాచరిష్యామ శరీరస్యావిమోక్షణాత్।
న చేదం దారుణం యుద్ధమభవిష్యన్మహీక్షితాం॥ 12-10-5(80911)
ప్రాణస్యాన్నమిదం సర్వమితి వై కవయో విదుః।
స్థావరం జంగమం చైవ సర్వం ప్రాణస్య భోజనం॥ 12-10-6(80912)
ఆదదానస్య చేద్రాజ్యం యే కేచిత్పరిపంథినః।
హంతవ్యాస్త ఇతి ప్రాజ్ఞాః క్షత్రధర్మవిదో విదుః॥ 12-10-7(80913)
తే సదోషా హతాఽస్మాభిరన్నస్య పరిపంథినః।
తాన్హత్వా భుంక్ష్వ ధర్మేణ యుధిష్ఠిర మహీమిమాం॥ 12-10-8(80914)
యథా హి పురుషః ఖాత్వా కూపమప్రాప్య చోదకం।
పంకదిగ్ధో నివర్తేత్ కర్మేదం నస్తథోపమం॥ 12-10-9(80915)
యథాఽఽరుహ్య మహావృక్షమపహృత్య తతో మధు।
అప్రాశ్య నిధనం గచ్ఛేత్కర్మేదం నస్తథోపమం॥ 12-10-10(80916)
యథా మహాంతమధ్వానమాశయా పురుషః పతన్।
స నిరాశో నివర్తేత కర్మైతన్నస్తథోపమం॥ 12-10-11(80917)
యథా శత్రూన్ఘాతయిత్వా పురుషః కురునందన।
ఆత్మానం ఘాతయేత్పశ్చాత్కర్మేదం నస్తథోపమం॥ 12-10-12(80918)
యథాన్నం క్షుధితో లబ్ధ్వా న భుంజీయాద్యదృచ్ఛయా।
కామీ చ కామినీం లబ్ధ్వా కర్మేదం నస్తథోపమం॥ 12-10-13(80919)
వయమేవాత్ర గర్హ్యా హి యద్వయం మందచేతసం।
త్వాం రాజన్ననుగచ్ఛామో జ్యేష్ఠోఽయమితి భారత॥ 12-10-14(80920)
వయం హి బాహుబలినః కృతవిద్యా మనస్వినః।
క్లీబస్య వాక్యే తిష్ఠామో యథైవాశక్తయస్తథా॥ 12-10-15(80921)
అగతీకగతీనస్మాన్నష్టార్థనర్థసిద్ధయే।
కథం వై నానుపశ్యేయుర్జనాః పశ్యత యాదృశం॥ 12-10-16(80922)
ఆపత్కాలే హి సంన్యాసః కర్తవ్య ఇతి శిష్యతే।
జరయాఽభిపరీతేన శత్రుభిర్వ్యంసితేన వా॥ 12-10-17(80923)
తస్మాదిహ కృతప్రజ్ఞాస్త్యాగం న పరిచక్షతే।
ధర్మవ్యతిక్రమం చైవ మన్యంతే సూక్ష్మదర్శినః॥ 12-10-18(80924)
కథం తస్మాత్సముత్పన్నాస్తన్నిష్ఠాస్తదుపాశ్రయాః।
తదేవ నిందాం భాషేయుర్ధాతా తత్ర న గర్హ్యతే॥ 12-10-19(80925)
శ్రియా విహీనైరధనైర్నాస్తికైః సంప్రవర్తితం।
వేదవాదస్య విజ్ఞానం సత్యాభాసమివానృత్॥ 12-10-20(80926)
శక్యం తు మౌనమాస్థాయ బిభ్రతాఽఽత్మానమాత్మనా।
ధర్మచ్ఛఝ సమాస్థాయ చ్యవితుం న తు జీవితుం। 12-10-21(80927)
శక్యం పునరరణ్యేషు సుఖమేకేన జీవితుం।
అబిభ్రతా పుత్రపౌత్రాందేవర్షీనతిథీన్పితౄన్॥ 12-10-22(80928)
నేమే మృగాః స్వర్గజితో న వరాహా న పక్షిణః।
అథాన్యేన ప్రకారేణ పుణ్యమాహుర్న తే జనాః॥ 12-10-23(80929)
యది సంన్యాసతః సిద్ధిం రాజా కశ్చిదవాప్నుయాత్।
పర్వతాశ్చ దుమాశ్చైవ క్షిప్తం సిద్ధిమవాప్నుయుః॥ 12-10-24(80930)
ఏతే హి నిత్యసంన్యాసా దృశ్యంతే నిరుపద్రవాః।
అపరిగ్రహవంతశ్చ సతతం బ్రహ్మచారిణః॥ 12-10-25(80931)
అథ చేదాత్మభాగ్యేషు నాన్యేషాం సిద్ధిమశ్ర్నుతే।
తస్మాత్కర్మైవ కర్తవ్యం నాస్తి సిద్ధిరకర్మణః॥ 12-10-26(80932)
ఔదకాః సృష్టయశ్చైవ జంతవః సిద్ధిమాప్నుయుః।
తేషామాత్మైవ భర్తవ్యో నాన్యః కశ్చన విద్యతే॥ 12-10-27(80933)
అవేక్షస్వ యథా స్వైః కర్మభిర్వ్యాపృతం జగత్।
తస్మాత్కర్మైవ కర్తవ్యం న్ప్రస్తి సిద్ధిరకర్మణః॥ ॥ 12-10-28(80934)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి దశమోఽధ్యాయః॥ 10॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-10-1 శ్రోత్రియస్య వేదపాఠకస్య మందత్వాదేవావిపశ్చితోఽర్థజ్ఞాశూన్యస్య। అనువాకేన నిత్యపాఠేన హతా నష్టా॥
12-10-3 త్వదంతరే త్వత్తోఽన్యత్ర॥
12-10-6 ప్రాణస్య ప్రాణవతో బలిష్ఠస్యేదం సర్వమన్నమివాన్నం భోగ్యం।
భోజనం భుజ్యతే పాల్యతే ఇతి వ్యుత్పత్త్యా పాలనీయం॥
12-10-8 హతాస్మాభిరితి సంధిరార్షః। హత్వా నిఘ్నన్ త్వం। హంతేరన్యేభ్యోఽపి దృశ్యత ఇతి క్వనిప్ అనునాసికలోపో హ్రస్వస్యేతి తుక్। రాజ్యస్య పరిపంథిన ఇతి ఝ. పాఠః॥ 12-10-9 తథా తేన ప్రకారేణోపమీయత ఇతి తథోపమం॥
12-10-11 పతన్ గచ్ఛన్
12-10-15 అశక్తయః శక్తిహీనాః॥
12-10-16 అగతీకగతీననాథరక్షకాన్। దైర్ధ్యమార్షం।
ఏతత్ యాదృశం మమ వచనం తాదృశం పశ్యత।యుక్తమయుక్తం వేతి పరీక్షయతేత్యర్థః॥
12-10-17 వ్యంసితేన దుర్గతింప్రాపితేన॥
12-10-18 త్యాగం సంన్యాసం। క్షత్రియస్య మౌండ్యాదికం నిషిద్ధం తస్యాచరణే ధర్మవ్యతిక్రమోఽస్త్యేవేతి భావః॥
12-10-19 హింసార్థముత్పన్నా హింస్నయోనౌ జాతాః।
హింసైకజీవనాస్తదేవ తస్యైవ హింస్నధర్మస్య నిందాం కథం భాషేయుః। కథం వా తత్ర ధాతా తస్య ధర్మస్య స్నష్టా న గర్హ్యతే న నింద్యతే। ధాతృవిహితత్వాత్సహజత్వాచ్చ నాసౌ ధర్మో నింద్య ఇత్యర్థః। తఏవ భూషయేయుర్యే తే శ్రద్ధాహ్యత్ర గర్హ్యతే ఇతి ద. పాఠః॥
12-10-20 శ్రియా విహీనైరనయైర్నాస్తికైః సంప్రకీర్తితం।
వేదాభాసమివాజ్ఞానమితి థ. పాఠః। శ్రియా త్రయ్యా విద్యయా విహీనైః। అధనైర్లక్ష్ంయా చ హీనైః। ఇదమనృతం సంప్రవర్తితం। వేదయతీతి వేదో విధిస్తస్య వాదోఽర్థవాదస్తత్సంబంధి విజ్ఞానం సంన్యాసవిధిస్తుత్యర్థం భరతాదికీర్తనం ప్రజాపతివపోత్ఖననవదర్థవాదో నతు తావతా మౌండ్యే క్షత్రియస్యాధికారః సిధ్యతీతి భావః॥
12-10-21 ఆత్మానం దేహమాత్మనా స్వేనైవ బిభ్రతా నిశ్చలం స్థాపయతా ధర్మచ్ఛఝ కపటయోగం ఆస్థాయ చ్యవితుం మర్తుమేవ శక్యం న జీవితుం। కేవలం ప్రణిధానేన శరీరనాశో భవేదిత్యర్థః॥
12-10-26 ఆత్మభాగ్యేషు స్వసంపత్సు అన్యేషాం సిద్ధిం పరకర్మార్జితం ఫలం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.